ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

14, ఫిబ్రవరి 2026, శనివారం

నాదగ్గర ఉన్న ఆయుర్వేద గ్రంధాలు

 నాదగ్గర ఉన్న ఆయుర్వేద గ్రంధాలు 

                                   A

అంకోల తైలం ---పమ్మి

అందుబాటులో ఆయుర్వేదము....... నిష్ఠేశ్వర్ 

అగద తంత్రం (వెంపటి కోటీశ్వర శాస్త్రి)—పమ్మి

అగస్త్య వనమూలికా మర్మ శాస్త్రంపిచ్చయ్య శాస్త్రీ

అగస్త్య వైద్యం—గోపాలచార్యులు

అగస్త్యప్రోక్త వైద్య శాస్త్రం---

అగస్త్యరసాయన తంత్రం---- సింహచార్యులు

అజీర్ణ తిమిర భాస్కరం---పమ్మి

అజీర్ణమంజరి---పమ్మి

అడవి పండ్లు ---మురుపోజు పద్మయ్య

అత్యద్బుత రహస్య రత్నాకరం(ఆసనాలు)---ఆంధ్రగ్రంధాలయం-విజయనగరం

అధ్యక్షకాభిభాషణములు----గోపాల చార్యులు

అనుపాన పథ్యమంజరి---రెంటచింతల కృష్ణమూర్తి

అనుపాన ఫలదీపిక---వెంకటస్వామి(గొళ్ళపూడి)

నుపాన మంజరి---పువ్వాడ(మోహన్)

నుపాన రత్నాకరం—వావిళ్ళ

అనుపాన రత్నాకరం---సుబ్బరామయ్య(మోహన్)

 అనుపాన రత్నాకరం.... పిడుగు సుబ్బరామయ్య

అనుపాన సర్వస్వం-v 1-6  ---

 అనుభవ ఆయుర్వేదము-1,2 ..... పమ్మి 

అనుభవ చికిత్సాదర్పణం---లోక రాజు మునయ్య

అనుభవ దీపికశ్రీపాదకృష్ణమూర్తి

 అనుభవ మూలిక వైద్య చిట్కాలు... చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి

అనుభవ మూలికావైద్యం---నారయణ రెడ్డి

అనుభవ యోగ దీపిక ---సూర్య నారాయణ మూర్తి

అనుభవ వైద్య బాలశిక్ష---

అనుభవ వైద్య రత్నాకరం ---పమ్మి

అనుభవ వైద్య బ్రహ్మ రహస్యం---పమ్మి

అనుభవ వైద్య వాస్తు జ్యోతిస్సారం ---వేంకట వరదాచార్యులు

అనుభవ వైద్యం ---K.B.శర్మ

అనుభవ వైద్యం(తాళపత్ర గ్రంధం)—పమ్మి

అనుభవయోగమాల-2,4,5 —పమ్మి

అభినవ చికిత్స రత్నాకరం(పొలంకి సూర్యనారాయణ) —పమ్మి

అర్కప్రకాశము---గోపాలచార్యులు

అష్టాంగ సంగ్రహం(సూత్ర స్థానం) పార్ధసారధి శర్మ

 అష్టాంగ సంగ్రహం(సూత్ర స్థానం) —శరభయ్య శర్మ

అష్టాంగ హృదయము(సూత్ర,ఉత్తర,నిదాన,శరీర,చికిత్స,కల్ప)----వావిళ్ళ

అష్టాంగహృదయం(సూత్ర)—పద్మనాభశాస్త్రి(గొల్లపూడి)

ఆంగ్లేయవైద్యచింతామణి ---సేతు మాధవరావు

ఆంధ్ర వైద్య చింతామణి ---కేశవమాత్యుడు

ఆంధ్రప్రదేశ్ లో ఆయుర్వేద వైద్యులు ---

ఆంధ్రబైషజ్య రత్నావళి--- శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ ఆయుర్వేద పార్మకోపియా  ---పమ్మి

ఆకొండి వారి వైద్యం—సత్యనారాయణ మూర్తి

ఆనందకందము(Eng) ---వేటురి శంకరశాస్త్రి

ఆనెలు---చిరుమామిళ్ల మురళి మోనోహర్

ఆయుర్వెదాంగశల్యతంత్రం---గోపాలచార్యులు

ఆయుర్వేద ఆరోగ్యం---చిరుమామిళ్ళ

ఆయుర్వేద ఇతిహాసం –1&2---కూచిబొట్ల వెంకటేశ్వర శర్మ

ఆయుర్వేద ఇతిహాసం---వేటూరి శంకర శాస్త్రి

ఆయుర్వేద ఔషదరత్నాకరం – శ్రీపాద కృష్ణమూర్తి

ఆయుర్వేద చరిత్ర----నారాయణ రావు

ఆయుర్వేద చికిత్స మరియు సామాన్య గృహోపచారములు---CCRAS

 ఆయుర్వేద చికిత్స..... చిన్మయ

ఆయుర్వేద తాలపత్ర గ్రంధం —పమ్మి

ఆయుర్వేద నిఘంటు-v 1 -12 —పమ్మి

ఆయుర్వేద ప్రశస్తి ---గోపాలచార్యులు

ఆయుర్వేద భాస్కరం---పట్టాభిరామశాస్త్రి

ఆయుర్వేద మహోదధి(అన్నపానవిధి -సుషేణకృతం)—పమ్మి

 ఆయుర్వేద మూలికలు ఔషధ ఉపయోగాలు... సుబ్రహ్మణ్యం 

ఆయుర్వేద యోగముల వ్రాత ప్రతి ---పమ్మి సూర్యనారాయణ మూర్తి

ఆయుర్వేద వికృతి విజ్ఞానము...... వెంకటేశ్వరులు

 ఆయుర్వేద వైద్య సూత్రాలు... బాదం రమేష్ బాబు

 ఆయుర్వేద సాధారణ చికిత్సలు... సుబ్రహ్మణ్యం

ఆయుర్వేద సార సంగ్రహ నిధి ---శీతయ్య

ఆయుర్వేద సారసంగ్రహనిధి ---గోపాల కృష్ణ

ఆయుర్వేద సింధు----బిజ్జల

ఆయుర్వేద---గోపాలచార్యులు

ఆయుర్వేద---చింతలూరు

ఆయుర్వేదం అనుసరణీయం ---పావులూరి హిమసాగర్

ఆయుర్వేదం ఆధునిక శాస్త్రీయవికాసం---సోమయాజులసుబ్బరావు

ఆయుర్వేదం –ఉపయోగాలు ---

ఆయుర్వేదం లో వేగ చికిత్సలు---పూర్ణ చంద్

ఆయుర్వేదం-ఆహారఔషదచికిత్స---నిష్టేశ్వర్

ఆయుర్వేదంగ  శల్య సూత్రం---గోపాలచార్యులు

ఆయుర్వేదంతో ఆరోగ్యంగా ఉండండి—రాంరెడ్డి

ఆయుర్వేదం-పంచకర్మ—చారి

ఆయుర్వేదం-పిల్లలాఅరోగ్యం---పూర్ణరాజేశ్వరి

ఆయుర్వేదంలో పథ్యాలు-అపథ్యాలు –పూర్ణ చంద్

ఆయుర్వేదంలో సులభ చికిత్సలు ---పూర్ణ చంద్

ఆయుర్వేదచికిత్స-----చిన్మయ

ఆయుర్వేదచికిత్సవిదానం--- చక్రవర్తులపద్మనాభశాస్త్రి

ఆయుర్వేదచికిత్సాసారం---పువ్వాడ(రోహిణి)

ఆయుర్వేదటుడే--పూర్ణరాజెశ్వరి

 ఆయుర్వేదము ఆహార ఔషధ చికిత్సలు... నిష్ఠేశ్వర్

ఆయుర్వేదయోగముక్తావళి—శ్రీపాదసుబ్రహ్మణ్యం

ఆయుర్వేదయోగసిందు—వెంకటసుబ్బయ్య

ఆయుర్వేదవైద్యసంగ్రహం--అయ్యవారప్పయ్య

ఆయుర్వేదవైద్యసారామృతం---సుబ్రమణ్యకవులు

ఆయుర్వేదీయ జ్యోతిశ్శాస్త్ర కర్మవిపాకయోగములు—పమ్మి

ఆయుర్వేదీయ వశీకరణాదికరణ,సకల యోగదికరణ ---

ఆరోగ్య భాస్కరం---జానపాటి పట్టాభి రామశాస్త్రి

ఆరోగ్యదీపిక-----బిజ్జల

ఆరోగ్యవేదం—ఆయుర్వేదం----అనంతాచార్యులు

ఆరోగ్యానిచ్చే మురబ్బాలి---పమ్మి

ఆరోగ్యానిచ్చేధూపాలు,ధూమపానాలు—పమ్మి

ఆరోగ్యామృతం---పూర్ణచంద్

ఆహార వైద్యం ---

ఏక మూలికాప్రయోగరత్నావళి ---దొరసామయ్య

ఏకమూలికాఆయుర్వేదవైద్యం ----రామచంద్రరావు

ఏరండసంక్షిప్తసర్వస్వం—పమ్మి

ఆంధ్ర కూటముద్గరము ---పమ్మి

ఆచంట లక్ష్మిపతిస్వీయ చరిత్ర 

                                 B

బసవరాజీయం --- వావిళ్ళ

బసవరాజీయం ---mohan

బిషజ్మణి---నరసిమ కవి

బృహత్ వైద్యరత్నాకరం –mohan

బైరాగి చిటికిలు(గృహ వైద్యం) NV.GOPAL PUBLISHERS-MADRAS

బైషజ్య కల్పన---శ్రీపతి రావు

బైషజ్యరత్నాకరం---పువ్వడ(రోహిణి పబ్లి)

బోపదేవ శతకం   ---పమ్మి

భల్లతక అమృతం –భారతి కుమార మంగళం

భల్లాతకామృతం—పమ్మి

భస్మప్రదీపక—హాకింహుస్సేన్

భారతభైషజ్యమంజరి—పమ్మి

భావప్రకాశసంహిత-1,2—నిష్టేశ్వర్

భిషక్సుధార్నవము ---కుంభం పాటి వెంకట భట్ట

భిషగ్వరాంజనం(సోమయ)  ---పమ్మి

బిల్వ-మారేడు గుణాలు:---పమ్మి

భృంగరాజమహిమము(నవనాధ సిద్ధుడు) —పమ్మి 

భేషజకల్పం(వేంకట చార్యులు)---గోపాలచార్యులు

భేషజకల్పము---రామస్వామి

భేషజగుణపదనిఘంటు—పమ్మి

                          C

చక్రదత్త----mohan

చక్రదత్త---వావిళ్ళ

చమత్కార నిఘంటువు---భాగవతం రామారావు

చరక సంహిత (ఇంద్రియ) ---వెంకటాచలపతి

చరక సంహిత (విమాన )---హిమాసాగర చంద్రమూర్తి

చరక సంహిత (శరీర )---m . l నాయుడు

చరక సంహిత (సూత్ర) ----- విశ్వనాదశాస్త్రి

చరక సంహిత (సూత్ర) —మాణిక్యశర్మ

చరకసంహిత (కల్ప,సిద్ది,శరీర)---నిష్టేశ్వర్

చరకసంహిత (కల్ప,సిద్ది,సూత్ర,చికిత్స )---వావిళ్ళ

చలి జ్వరం –ఆచంట లక్ష్మీ పతి

చలిజ్వరం –పండిత గోపాల చార్యులు

చారుచర్య ---భోజరాజు

చింతలూరి వారి చికిత్స కోశం (E) ---ద్విభాష్యం కాశివిశ్వనాధం

చికిత్సరత్నం---వెంకటకృష్ణరావు

చికిత్సరత్నం---జయకృష్ణదాసు(మోహన్)

చికిత్ససారసంగ్రహం(వంగసేనుడు) ---జానకిరామశాస్రి

చికిత్సా ప్రదీప(విశ్వనాధ గోఖలే )—పమ్మి

చిటికలోచికిత్స---పూర్ణచందు

చిట్కావైద్యం-1,2--—ఆదినారాయణ

చిట్టి తంత్రాలు---

చిరంజీవిచిరంజీవిసుఖిభవ-- –పూర్ణచంద్

                      D

దంత జ్ఞాన రత్నాకరం ---పమ్మి

దంతచికిత్సారత్నాకరము----వెంకటస్వామి(గొల్లపూడి)

దంతశోధని(కొత్తపల్లి సుందరరామయ్య)--—పమ్మి

 దక్షిణ మూర్తి నిఘంటు---యల్లా పంతుల వేంకటేశ్వర రావు

దక్షినభారతం-ఆయుర్వేదప్రచారం ---గోపాలకృష్ణ

దత్తాత్రేయ తంత్రం—పమ్మి

దీర్ఘకాలిక వ్యాధులు-ఉత్తమ ఆయుర్వేద చికిత్సలు –యస్ రాంరెడ్డి

దేశీయ మూలికా వైద్య రహస్యం ---బొమ్మ కేశవులు

ద్రవ్యరత్నావళి ---

ద్వాదశలోహా భస్మవిధానం---గురులింగదేవర(మోహన్)

ధన్వంతరి నిఘంటువు ---సింగరాజు కామశాస్త్రులు

ధన్వంతరి విజయం---చిన్న బైరాగి

ధన్వంతరి వైద్య చికిత్సాసారం---గోషాయి స్వామి

ధన్వంతరి(ABS) -----మల్లంపల్లి బైరవమూర్తి

ధరకల్పం –వెంపటికోటెశ్వరశాస్త్రి

                      G

గర్భధారణ-ప్రసూతి-శిశుపోషణ—సత్యకామేశ్వరి

గిరిజనవైద్యసర్వస్వం---హేమాద్రి

గుగ్గులుప్రయోగసర్వస్వం—పమ్మి

గుప్తవైద్యప్రకాశిక--

గురుశిష్యసంవాద వైద్యచింతామణి—రాఘువదాసు(మోహన్)

గుహ్య సౌందర్యం--—పమ్మి

గృహ వైద్య చికిత్స రత్నం---మంగవల్లి రంగయ్య

గృహ వైద్యం-4 ---బాలరాజు మహర్షి  

గృహఔషదవనం---

గృహవైద్య దీపిక ---

గృహవైద్యసారం---రామయచారి

గోరక్షసంహితా--—పమ్మి

                              H

హఠయోగ ప్రదీపిక(yoga)---దొరసామయ్య

హరమేఖలా—తిరుమలరామచంద్ర

హస్తముద్రలు---సంపత్ కుమార్

హిందూగృహవైద్యం---సుబ్బరాయశాస్త్రి

హిందూమెడిసిన్—గోపాలచార్యులు

                                   I

ఇంద్రలుప్త చికిత్సలు—పమ్మి

ఇంగిలీక యోగ రత్నాకరం - –పమ్మి

                               J

జలార్గళ శాస్త్రం(వరాహమిహిరుడు)—వావిళ్ల

జాతక చర్య  ---తిరుపతి వేంకటేశ్వరులు

జానపద వైద్యం(e)---BVA.రామారావు నాయుడు

జ్యోతిష్య ఆయుర్వేదం—గొబ్బురిరాఘువ

                                 K

కంపవాత హర చికిత్సలు  ---పమ్మి

కక్షపుట తంత్రం---వెంకటా చలపతి ప్రసాకచైనులు

కక్షపుట తంత్రం(నాగార్జునుడు) —పమ్మి

కర్ణ రోగ చికిత్స రత్నాకరం  ---పమ్మి

కాయ చికిత్స ---పురుషోత్తమచార్యులు

కాయశొధన విధానం ---సూర్యనారాయణకవి

కాలామృతం---వావిళ్ళ

కాశ్యపసంహిత---కృష్ణయ్య

కాసీసం ---పమ్మి

కుచసౌందర్యం —పమ్మి

కుచిమారతంత్రం ---పమ్మి

కుమారతంత్రం---పమ్మి

కృతాన్నములు  ---పమ్మి

కౌమారభృత్యతంత్రం-1----వల్లురు.సుబ్బరావు

క్షుద్రరోగసర్వస్వం---పమ్మి

                                       L

లశునసర్వస్వం—పమ్మి

లేహ్య సంజీవని---నాగ బైరాగి

లోలంబరాజీయం(వైద్య జీవనం)---పద్మనాభశాస్త్రి

లోహ సర్వస్వం(సురేశ్వర)—పమ్మి

                                       M

Materia -medica ayurveda---

మదనాగమము ---భాగవతం రామారావు

మనకోసం-మనవైద్యం—మధుసూదనశర్మ(ఎమెస్కొ)

మన్కి మిన్కు కుదురు---నారాయణదాసు

మరుగునపడిన ఆంధ్రాయుర్వేదగ్రంధాలు—పమ్మి

మసియోగాలు---పమ్మి

మాధవనిదానం-----గోపాలచార్యులు

మాధవనిదానం(rohini) ----విశ్వనాధశాస్త్రి

మాధవనిదానం(రుగ్వీనిశ్చయము)-----వావిళ్ళ

ముద్రశాస్త్ర రహస్యాలు---మైత్రేయ

మూత్రాశ్మరి,శర్కరనిదాన చికిత్సలు—పమ్మి

మూలిక యుగం ----కోటి లింగ శాస్త్రి

మూలికల ప్రాదన్యత---

మూలికవైద్యం-----బిజ్జల

మూలికవైద్యచింతామణి ---మల్లిపెద్దరామకృష్ణ

మైనములు-నవనీతములు---పమ్మి

                                            N

నపింసక సంజీవనం(వేంకటాఖ్యుడు) ---జోగినేని వెంకట రావు

నపుంసకామృతార్ణవం---పమ్మి

నాటువైద్యం—లొల్లరామచంద్రరావు

నాటువైద్యం---వెంకటస్వామి(గొల్లపూడి)

నాడి నక్శిత్ర మాల---సూర్య నారాయణ తీర్దులు

నాడిపరిజ్నానం—కృష్ణబుక్ డిపో

నారికేళసర్వస్వసంగ్రహం—పమ్మి

నావనీతకం—పమ్మి

నాసారోగ రత్నాకరం ---పమ్మి

నిత్యజీవితములోవ్రుక్షదేవతలు–mohan

నేత్రరోగనిదానం—పమ్మి

నేత్రలోచన దర్పణం(తాడిపల్లి పానకాలరాయుడు)  ---పమ్మి 

నేత్రసర్వస్వం---పమ్మి

                            O

ఒషదిభుజములు---రాఘువరావు

ఓషది సంపద –పాలాది లక్ష్మీ నారాయణ

ఓషదిశాస్త్రం---రంగచార్యులు

ఔషద మొక్కలలో ఆరోగ్య రహస్యాలు –చిద్దిబొట్ల మధుసూదన

ఔషద యోగములు —పమ్మి

ఔషద యోగములు(తాళపత్ర గ్రంధం) —పమ్మి

                            P

పండిత గోపాలాచార్యులు చరిత్ర –పమ్మి

పకృతి వరాలు –గాయత్రి దేవి

పత్యాపత్యాములు----గోపాలచార్యులు

పరహిత సంహిత(శ్రీనాధుడు)---వావిళ్ల

పర్పటియోగరత్నాకరం—పమ్మి

పవిత్ర వ్రూక్షాలు---—శంకర రెడ్డి

పానీయ కల్పవల్లి ---యం. శ్రీనివాస చార్యులు

పులిప్పాణి వైద్య రహస్యం ---లక్ష్మణ మొదలియార్

పులిప్పాణి వైద్యశాస్త్రం ---పురాణం పిచ్చయ్య

పులిప్పాణివైద్యం---కృష్ణస్వామి(కృష్ణాబుక్)

పుష్ప చింతామణి —పమ్మి

పుష్ప వైద్య ప్రభాకరం  ---ప్రభాకరవర్ధన్

ప్రకృతివైద్యం---

ప్రకృతిశాస్త్రపాటములు---

ప్రసూతి తంత్రం------దొడ్డయాచార్యులు

ప్రాచీన ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు---జయంతి చక్రవర్తి

                                     R

రంగనాదీయ చికిత్స దర్పణం  ----నారాయనం రంగనాధాచార్యులు

రంగనాధీయ అమృత వైద్యం –నారాయణం రంగనాధ చార్యులు

రస నిఘంటువు---పమ్మి

రస ప్రకాశ సుధాకరం(యశోధర)---పమ్మి

రసకౌముదిjnana నంద శర్మ

రసతరంగిణి---వెంకట్రామయ్య

రసప్రదీపక---గోపాలచార్యులు

రసప్రదీపక---మాదేటినన్యనయ్య

రసప్రదీపక—మోహన్ పబ్లి

రసమంజరి—అమరవాది నీలకంట సోమయాజులు

రసయోగరత్నాకరం—(వీరభద్రకవి)రోహిణి పబ్లి

రసయోగరత్నాకరం----రామశేషయ్య(పమ్మి)

రసరత్నసముచ్చయం---చివుకుల(మోహన్ పబ్లి)

రసరత్నసముచ్చయం(వాగ్భటుడు)-1,2---పమ్మి

రసరత్నాకరం---రామచంద్రరావు

రసరత్నాకరం(వేంకటచార్యులు)  ---లొల్ల రామచంద్ర రావు 

రసవాద క్రియాక్రమములు  ---పమ్మి

రసవాద సిద్ధశతయోగావళి—పమ్మి

రసవాదసర్వస్వం---కర్రా అప్పారావు

రససంకేత కలికా(కాయాస్త చాముండ )పమ్మి

రసహృదయతంత్రం----పమ్మి

రసాధ్యాయం(కాంకాలయుడు)---పమ్మి

రసాయనవాజీకరణతంత్రం-----జయంతి చక్రవర్తి(మోహన్ పబ్లి)

రసేంద్ర మంగళం(నాగార్జున చార్యుడు)1,2,3---చలపతి

రసేంద్రచింతామణి(రామచంద్రుడు)---మోహన్ పబ్లి

రసోపనిషత్(T)---కాలేశ్వరరావు

రసోపనిషత్ ----పమ్మి

రసౌషద విజ్ణానం v-2 ---అచంట లక్ష్మిపతి

రహస్య అనుపాన వైద్య సర్వస్వం---లొల్ల రామచంద్ర

రహస్య సిద్దవైద్యసారం----రామచంద్రరావు

రహస్యపశువైద్యసారం—లొల్లరామచంద్ర(గొల్లపూడి)

రక్త స్పందన(నిదాన చికిత్సలు) ---పమ్మి

రాజమార్తండం---వావిళ్ళ

రాజమార్తండం---పమ్మి

రాజమార్తాండం---మోహన్ పబ్లికేషన్స్

రాజవల్లభ నిఘంటువు---పమ్మి

రామలింగ శతకము   –అల్లం రాజు సూర్య నారాయణ మూర్తి

రామలింగ శతకము(పద్య భాగం)---పమ్మి

రోగులకు ఆహారం--ప్రతివాద భయంకర చారి

రస మంజరి(శాలినాధ వైద్య కృతము) –పమ్మి 

                                      S

శంభురాజీయం ---పమ్మి

శత యోగమంజరి –మధుర కృష్ణ మూర్తి శాస్త్రి

శతభస్మయోగములు—కనకదండిసీతారామయ్య

శతమూలిక ద్రవ్య గుణ సంగ్రహం---నారాయణం రంగనాధ చార్యులు(g)

శతరోగనివారణి---బిజ్జల

శతలేహ్య పాక ప్రకాశిక ---వంటేద్దు లత్సయ్య

శతశ్లోకి ---అవధాన సరస్వతి—బొద్ది కూరపాటి వేంకటరంగ  

శతశ్లోకి తెలుగు అనువాదం---

శరభోజీ వైద్యయోగములు—పమ్మి

శార్జధర సంహిత---- వావిళ్ళ

శుశ్రుతసంహిత(చికిత్స)---రోహిణి

శ్లోకాలు-దండకాలు ---

శ్విత్ర చికిత్స---పమ్మి

షర్బత్తుపాక రత్నావళీ,పానీయకల్పవల్లి---పమ్మి

షోడశ సంస్కారాలు ---అప్పాయ శాస్త్రి

సంక్షిప్త ఆయుర్వేద నిదాన చికిత్స దీపిక---నారాయణ రంగనాధ చార్యులు

సంపూర్ణఆయుర్వేద చికిత్స ----భిక్షపతి

సంబారములు-ఇతరఔషదాలుజొగిరాజు

సంవాహన చికిత్స—దువ్వూరి రామకృష్ణరావు

సరివాహనచికిత్స---దువ్వూరి. రామకృష్ణ రావు

సర్వ ఔషద గుణ కల్పం –పువ్వాడ సూర్యనారాయణ

సర్వ మూలికా యోగ మంజరి ---లక్ష్మీ పతి

సర్వమూలిక గుణరత్నాకరం—పద్మనాభ శాస్త్రి(mohan)

సహదేహ పశువైద్య శాస్త్రం---కొండశంకరయ్య

సహస్ర యోగం  ---వెంపటి కోటేశ్వర శాస్త్రి

సహస్రయోగప్రకాశిక----శ్రీరంగం సుబ్బారావు

సిద్ద నాగార్జున తంత్రం---మేడవరపు సంపత్ కుమార్

సిద్ద యోగ సంగ్రహం –యాదవజి త్రికంజీ

సిద్ద సంప్రదాయ వాదవైద్య యోగములు ---పమ్మి

సిద్దమూలికా రహస్యం---లక్ష్మన మొదలియర్

సిద్దమూలికా రహస్యం—సివి.కృష్ణబుక్ డిపో

సిద్ధసారనిఘంటువు—పమ్మి

సునిశిత వైద్యం(E)  ---

సుప్రసిద్దఔషధయోగములు-శుద్దులు(T)--పద్మనాభశాస్త్రి

సుశ్రుత శాలాక్య తంత్రం (E) ---శ్రీపతి రావు  

సుశ్రుత సంహిత(శరీర) (E) వావిళ్ళ----

సౌందర్యసాధన(T)(E)---పమ్మి

స్త్రీజనకల్పవల్లి---బైరవమూర్తి(మోహన్)

స్త్రీలకు సకలవ్యాధినివారిణి----గొల్లపూడి పబ్లి

స్వదేశీ ఆహారవేదం —ఏల్చూరి

స్వదేశీ దాంపత్య వేదం---ఏల్చూరి

స్వదేశీ సౌందర్య వేదం---ఏల్చూరి

స్వర చింతామణి స్వర శాస్త్రం---

స్వరచింతామణి---యస్.యన్.శాస్త్రి

స్వరచింతామణి—శ్రీరంగాచార్యులు

స్వర్ణతంత్రం,కనకమంజరి -----పమ్మి

స్వస్థ వృత్తం—v-1 ---వల్లూరు సుబ్బారావు 

                             T

తర్క సంగ్రహం(చరక దీపిక సహితం)  ---పమ్మి

తామ్ర యోగ రత్నాకరం  ---పమ్మి

                            U

యూగిముని వాదకాండం(v -2 )  ---మేడవరపు సంపత్ కుమార్

ఉపవాస చికిత్స ---ఆర్య మూర్తి

 యునానీ ధాతు వృద్ధి బోధిని ---పమ్మి 

                            V

వంద సంవత్సరాల నాటి అనుభవ యోగములు ---పమ్మి

వంద సంవత్సరాల నాటి పురాతన వైద్యుని అనుభవ యోగములు వ్రాత పతి .. పమ్మి

వనమూలికా వైభవం--హేమాద్రి

వనౌషద విజననం-ఔషద యోగ విజ్ఞానం   ---ఆచంట

వర్ణవైద్య మంజరి---పుచ్చ వెంకటరామయ్య

వస్తు గుణ ప్రదర్శని ---ధవళేశ్వరపు సోమలింగాచార్యులు

వస్తుగుణ పాటం ---జయకృష్ణ దాసు (mohan )

వస్తుగుణచంద్రిక---వెంకటరామయ్య

వస్తుగుణదీపం-----చివుకుల(పమ్మి)

వస్తుగుణదీపిక—యర్రా సుబ్బారాయుడు(ABS)

వస్తుగుణదీపిక---A.N.జగన్నద శర్మ

వస్తుగుణప్రకాశిక----పద్మనాభశాస్త్రి(రోహిణ)

వస్తుగుణరత్నాకరం---మునుస్వామినాయుడు

వాజీకర కల్పద్రుమం---పిడుగు సుబ్బరామయ్య

వాజీకరణ తంత్రం ---చివుకుల సత్యనారాయణ

విద్యా సముచ్చయం----ప్రతివాదిభయంకర కృష్ణమాచార్యులు

వివిధవ్యాధులు ఆయుర్వేదచికిత్స—బిక్షపతి(విక్టరి)

విష ప్రతి విషములు –తోట సుబ్బయ్య శ్రేష్టి

విషప్రతి విషమంజరి ---లోకరాజు మూసయ్య

విషవైద్యచింతామణి—బొద్దికూరపాటి(మోహన్)

వృక్ష ఆయుర్వేదం---వావిళ్ళ

వృక్షాయుర్వేద సంగ్రహం-----పమ్మి

వెంకటాద్రియం---

వేదాలలో ఆయుర్వేదం---p. v. రమణ రెడ్డి 

వేదాలలో జల చికిత్స విజ్ఞానం  ---కోడూరి సుబ్బ రావు

వేదాలలోసూర్యకిరణచికిత్స—కోడూరిసుబ్బారావు

వైద్య కల్పతరువు ---తిరుమల శెట్టి 

వైద్య చింతామణి(1&2) ----పిడుగు వెంకట krishna rao

వైద్య చింతామణి(1&2)—వావిళ్ళ

వైద్య చింతామణి(1&2) ----చక్రవర్తులపద్మనాభశాస్త్రి(మోహన్)

వైద్య చికిత్స రత్నాకరం  ---మందుల. గౌరి శంకర్

వైద్య చికిత్స రత్నాకరం—గౌరి శంకర్

వైద్య నిఘంటువు---వెటురి వెంకట శాస్త్రి

వైద్య నిఘంటువు---

వైద్య ప్రకాశిక----టి.వి.భాస్కర్

వైద్య మనోరమా(కేరళీయ ఏకమూలిక చికిత్సలు)—పమ్మి

వైద్య రత్నం ----పమ్మి

వైద్య వాద ప్రక్రియలు ---పమ్మి

వైద్య శిరోమణి---జోగినేని వెంకటరావు

వైద్యక పరిభాష---శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

వైద్యక ప్రయోగ విజ్ఞానం —పమ్మి

వైద్యకల్పద్రుమము---పమ్మి

వైద్యనిఘంటువు---శంకరశాస్త్రి

వైద్యయోగరత్నావళి(eng)--

వైద్యరహస్యదీపిక అను కాలజ్ఞానం—పమ్మి          

వైద్యరహస్యదీపిక---దేవినేని సూరయ్య

వైద్యవల్లభం---పమ్మి

వైద్యాభి వృద్ధి(గడిచిన నూరు సం) ---గోపాల చార్యులు

వైద్యావతంసం---పమ్మి

వైద్యుత లోహ శాస్త్రం(v -1)---ద్రోణమరాజు చలపతి శర్మ

వ్యాధులు వాటినివారణ మూలికలు---

వ్యాసప్రోక్త వైద్య శాస్త్రం---కామక్షయ్య(సివి.కృష్ణ బుక్)

వ్రణ చికిత్సా రత్నాకరం —పమ్మి

వ్రణచికిత్స-----సుందరరామయ్య

                            Y

యకృతి ప్లీహ చికిత్స తంత్రం---రాధకృష్ణ హోతా

యభిభాషణం---గోపాలచార్యులు

యశదం-—పమ్మి

యాజూష-స్మార్త-మంత్ర పాతం---లక్ష్మీ నృసింహ శాస్త్రి

యుర్వేదాంగ శల్యతంత్రం---గోపాలచార్యులు

యోగం-తంత్రం ---కామేశ్వర రావు

యోగరత్నమాల---పమ్మి

యోగరత్నాకరం---వేటూరి శ్రీనివాస చార్యులు

యోగరత్నాకరం---శ్రీనివాసచార్యులు (mohan)

యోగశతకము---పమ్మి

యోగాసన విజ్ఞాన జ్యోతి----సంపత్ కుమార్

పశు వైద్యం:

పశు నేత్ర చికిత్స --- యేజెల్ల శ్రీరాముల చౌదరి

పశు రోగాలు -నివారణాలు ---సూర్య దేవర రవి కుమార్

పశు వైద్య చింతామణి --- యేజెల్ల శ్రీరాముల చౌదరి

పశు శాస్త్రం--- టేకుమల్ల రాజగోపాలరావు

పశుచికిత్సారత్నం --- భాగానగరం. గురులింగ దేవర

పశువైద్య సారం ---లొల్ల

ప్రాచీన పశుసంరక్షణ --- యేజెల్ల శ్రీరాముల చౌదరి

రాక్షస వైద్యం--- యేజెల్ల శ్రీరాముల చౌదరి

సహదేవ పశు శాస్త్రం ---చలపతి

సహదేహ పశు వైద్యం ---కొండా శంకరయ్య

సహదేహ పశు వైద్యం ---నార నార్యుడు

సాధారణ పశు రోగములు చికిత్సలు ---

పక్షులు శాస్త్రం:

రెట్ట మత శాస్త్రం---నోరి గురులింగ శాస్త్రి

రహస్య కుక్కుట శాస్త్రం ---


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...