1) నాడి తంత్ర : వ్యాధులు -పరిష్కారాలు
1) మృత వత్సా చికిత్స:
కామరత్నే ॥ మార్గశీర్షే ధవాజ్యేష్టే పూర్ణాయాం!
లేపితేగృహే నూతనం కలశం పూర్ణం గంధతోయేన
కారయేత్ శాఖాఫల సమాయుక్తం నవరత్నసమన్వితమ్
సువర్ణ సూత్రి కాయుక్తం షట్కోణే మన్దలేస్తితమ్
తన్మమధ్యే పూజయే ద్దేవీయే కాంతిం నామవిశ్రుతమ్
గంధ పుష్పాక్షతైరూ పైదీ పైర్నై వేద్యసంయుతైః
అర్చయే ద్భక్తి భావేన మద్యమాం ‘సైః సమత్స్య కైః!!
తా:- మార్గశీర్షమందు గాని జ్యేష్ఠము నందు గాని పూర్ణిమ యందు గాని, గృహము నలకించి కలశమును గంధ జలము చేత నింపి మామిడి మండలు' మొదలగు వాని చేతను నవ రత్నములచే తను కలశ మందలంకరించి బంగారు సూత్రములచేత షట్కోణ మండలము వ్రాసి దాని మధ్య యందు దేవీ స్థాపన మొనర్చి యేకాంతమున నామ సహితముగా పూజించవలెను. అటు పిమ్మట ధూపదీపనైవేద్యముల భక్తి పూర్వకముగా మత్స్య మాంసముల చేత నీయ వలయును.
శ్లో: కామరత్నే॥ బ్రాహ్మీమాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా
వారాహీ చూవచేంద్రాణి షట్ సుపత్రేషు మాతరః ॥
తా:- బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీయను యీ షత్రుకలను పూజించ వలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి