ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

హోమం

 

హోమం

1)పుత్ర కామేష్టి యజ్ఞం: ఔషధ ద్రవ్యాలతో యజ్ఞం చేస్తే హోమ ధూమపానం వల్ల దశరథుడు భార్యలు సంతానం పొందారు. యజ్ఞమును చూడడానికి వచ్చిన ప్రజల్లో కూడా శిశువు జననాలు పెరిగాయి.

 నవిత్ర హోమం: అనసూయ తన భర్తకు వచ్చిన కుష్టు రోగం కోసం ఈ హోమం చేసింది. నవిత్ర అనగా సూర్యుడు. ఈ హోమంను 365 రోజులు చేసింది.

 హోమ  చికిత్స మూడు విధాలుగా ఉంటుంది. 1) ఓషద ద్రవ్యాలను సమిధులుగా చేసి హోమాన్ని చేయడం, ధుమాన్ని పీల్చడం దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రమై ఔషధీయుక్త ఆక్సిజన్ రక్తం లోకి చేరడం 2) ఔషధ ద్రవ్యాలను బస్మాలుగా కషాయాలు చేసి రోగి చేత త్రాగించడం 3) శారీరిక కఠిన వ్యాయామం రోగి చేత చేయించడం.

 మంత్రాల ఉచ్ఛరణ వల్ల జనించే కాస్మిక్  ఎనర్జీ వల్ల మానవులకి మంచి జరుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...