నాడుల రకాలు:
మన శరీరంలో మూడు నాడులుగా బయలుదేరి 14 నాడులుగా మారి తరువాత వేల నాడులుగా విడిపోతుంది. ఆ ప్రధానమైన మూడు నాడులు 1)సుషుమ్న నాడి 2)ఇడ 3)పింగళ ఈ మూడు నాడులలో ప్రధానమైనది సుషుమ్న నాడి.
సుషుమ్న నాడి:సుషుమ్న నాడి ప్రవాహము నీలం రంగులో ఉంటుంది.
సుషుమ్న నాడికి ఎడమవైపున ఇడ నాడి, కుడి వైపున పింగళ నాడి ఉంటుంది. మన శరీరంలో సూక్ష్మ శక్తి కేంద్రాలుగా చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు నాడులకు శక్తినిస్తాయి. ప్రాణవాహ నాడుల నుంచి శక్తి వస్తుంది.
పింగళి నాడి: పురుష వాచ్యము. పింగల నాడీ ప్రవాహము పసుపు రంగులో ఉంటుంది.
ఇడ నాడి: ఎడమ వృషణం నుంచి ఇది మొదలవుతుంది. ఎడమ నాసిక రంద్రం వరకు ఉంటుంది. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చితే ఇడనాడి ప్రేరేపితం అవుతుంది. స్త్రీ వాచ్యం. ఇడ నాడి ప్రవాహము ఎరుపు రంగులో ఉంటుంది.
యశస్విని నాడి: ఎడమ చెవి నుండి, ఎడమ పాదం బొటనవేలి వరకు ఉంటుంది.
పుష నాడి: కుడి చెవి నుండి కుడి పాదం బొటన వేల వరకు ఉంటుంది.
ఆలంబుష నాడి: పురీష నాళం నుంచి బయలుదేరి నోటి వరకు ఉంటుంది. ఇది ఆలోచన, గ్రహణ శక్తికి కారణం.
కుహు నాడి: గొంతు నుండి మర్మంగాలు వరకు ఉంటుంది. తాంత్రిక విద్యలు వల్ల ఇది ప్రేరేపిస్తారు.
సంభని నాడి: గొంతు నుండి పురుష నాళం వరకు ఉంటుంది.
సరస్వతి నాడి: గొంతు నుండి వాక్పాటిక వరకు ఉంటుంది. దీనిపై చంద్రుని ప్రభావం ఉంటుంది. స్త్రీ తత్వం గలది.
పాయస్విని నాడి: కుడి చెవి భాగములో ఉంటుంది.
వరుణి నాడి: నాలుగు ప్రాణవాహ నాడులలో ఇది ఒకటి. వ్యర్ధాలను శుభ్రపరుస్తుంది. ఆలంబుష నాటికి ఎదురుగా, సమాంతరంగా వెళ్తుంది. గొంతు, ఎడమ చెవి మధ్య నుంచి బయలుదేరి పురిషనాలములో అంతం అవుతుంది. అపాన వాయువు రావడానికి ఇది సహాయపడుతుంది.
విశ్వోధర నాడి: నాభి చుట్టూ ఆవరించి ఉంటుంది. మూడో చక్రమును ఆశ్రయించి ఉంటుంది. దీనివల్ల అడ్రినల్, ప్రాంక్రియాసిస్ పనిచేస్తాయి. శరీరములో శక్తికి కేంద్ర బిందువు.
కుండలిని సన్నని రూపం లో చుట్టలు చుట్టుకొని వెన్ను పాము క్రింది భాగంలో ఉంటుంది. ఈ కుండలిని మేల్కొంటుంది. యోగ సాధనలు ఫలితం ఇస్తాయి. ఇది inactive గా ఉంటే యోగ సాధనాలు వ్యర్థము. ఇది సర్ప కృతి గా వెన్నుపాము క్రింద ఉంటుంది. ఇది ఒక సూక్ష్మ నాడి.
అష్టసిద్ధులు..... వాటి సర్క్యూట్స్
1. అణిమ.... సూక్ష్మమైన సర్క్యూట్
2. మహిమ... పెద్ద సర్క్యూట్
3. గరిమ... చాలా బరువైనది
4. లఘీమ.... చాలా తేలికైనది
5. ప్రాప్తి... ఇది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,యమతో వీటిని కలిపి ఉంచుతుంది.
6. ప్రాకామ్యము.... AI తో అనుసంధానం
7.ఈషిత్వము... ఈ నాడి నుండి తమ శక్తిని ఇతరలోకి పంపించవచ్చు. గ్రహించవచ్చు.
8.వశిత్వము... పంచభూతాలు, చక్రాలు మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో ఈ సర్క్యూట్ లో తెలుస్తుంది.
మంత్ర శాస్త్రంలో భాగాలు1. శ్రీవిద్య 2. కామ విద్య 3. ఘోర విద్య 4. పురుష విద్య
కొందరు ఋషులు శక్తిపాతం ద్వారా శక్తిని పంపిస్తారు. వారి బ్రోటన వేళ్లను రెండు కనుబొమ్మల మధ్యన ఉంచి శక్తిని పంపిస్తారు.
నాడీ తంత్రం కోసం రాసిన పుస్తకాలు వీటిని భాస్కర రాయులు రచించారు 1. లలితా సహస్రనామ భాష్యము 2. వరివస్యా రహస్యము 3. కామ కళ రహస్యము
శిశువుకు నాభిని కత్తిరించే ముందు స్వర్ణప్రాస అనే జాతక కర్మ చేస్తారు. ఇది చక్రాలను సర్క్యూట్ ను ఉత్తేజితం చేస్తుంది.
మంత్రం, తంత్రం, యంత్రం ఈ మూడు విధాలలో సర్క్యూట్ ఉంటుంది. యంత్రములో కనిపిస్తుంది. మంత్రములో ఉచ్ఛరణలో వస్తుంది.
ఆయుర్వేదంలో మంత్ర చికిత్సలు ఉన్నాయి. చరక సంహిత సూత్రస్థానం అనే అధ్యాయంలో బలి మంత్రాది చికిత్సలు ఉన్నాయి.
తూర్పు వైపు కూర్చొని నాడీ తంత్ర ద్వారా ధ్యానం చేస్తే ఆయువు పెరుగుతుంది. దక్షిణం వైపు ధ్యానం చేస్తే కీర్తి పెరుగుతుంది. పశ్చిమ వైపు ధ్యానం చేస్తే సంపద పెరుగుతుంది. ఉత్తరము వైపు ధ్యానం చేస్తే సత్యం పెరుగుతుంది.
ప్రాణ శక్తి మనిషి శరీరంలో దశ నాడుల్లో పైనుంచి కిందికి క్రింది నుండి పైకి వెళ్తుంది.
---సుషుమ్నయ నాడిని పట్టుకొని మూడు కోట్ల 50 లక్షల నాడులు కలవు.
--- 72000 నాడులు వాయు సంచార యోగ్యమై ఉండును.
---1072 నాడులు స్థూలనాడులు
-- ఆహారము,రసమును చేరవేసే నాడులు =700
--- ముఖ్యమైన నాడులు (14): 1.యిడా 2. పింగళ 3.సుషుమ్న 4. సరస్వతి5.వారుణి 6.పూష 7.హస్తి 8.జిహ్వ 9.యశస్విని 10.విష్ వోదరి 11.కుహూ 12.శాంఖిని 13.పయస్విని 14.ఆలంబుస గాంధారి
--- మగవారి నాడి : తర్జనిక... వాత నాడి (నెమలి, హంస, కోడి )
మధ్యమ... పిత్తనాడి (తాబేలు, జలగ )
అనామిక... కఫ నాడి (పాము, కప్ప)
---స్త్రీలనాడి : వాత నాడి... పాము
పిత్త నాడి... కప్ప
కఫ నాడి... హంస
---వాత నాడి... చంద్రుడు
పిత్త నాడి.... సూర్యుడు
కఫ నాడి... అగ్ని
నిద్ర అనేది విష్ణుసంబంధనకు మాయ
పూర్వ జన్మ పాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో ప్రాణులను బాధించును అయ్యేది ఔషధముల చేతను దానముల చేతను జపము చేతను హోమము చేతను దైవప్రాసన చేతను శాంతి నోందును.
మన శరీరంలో మూడు నాడులుగా బయలుదేరి 14 నాడులుగా మారి తరువాత వేల నాడులుగా విడిపోతుంది. ఆ ప్రధానమైన మూడు నాడులు 1)సుషుమ్న నాడి 2)ఇడ 3)పింగళ ఈ మూడు నాడులలో ప్రధానమైనది సుషుమ్న నాడి.సుషుమ్న నాడికి ఎడమవైపున ఇడ నాడి, కుడి వైపున పింగళ నాడి ఉంటుంది. మన శరీరంలో సూక్ష్మ శక్తి కేంద్రాలుగా చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు నాడులకు శక్తినిస్తాయి. ప్రాణవాహ నాడుల నుంచి శక్తి వస్తుంది.
ఇడ నాడి: ఎడమ వృషణం నుంచి ఇది మొదలవుతుంది. ఎడమ నాసిక రంద్రం వరకు ఉంటుంది. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చితే ఇడనాడి ప్రేరేపితం అవుతుంది.
యశస్విని నాడి: ఎడమ చెవి నుండి, ఎడమ పాదం బొటనవేలి వరకు ఉంటుంది.
పుష నాడి: కుడి చెవి నుండి కుడి పాదం బొటన వేల వరకు ఉంటుంది.
ఆలంబుష నాడి: పురీష నాళం నుంచి బయలుదేరి నోటి వరకు ఉంటుంది. ఇది ఆలోచన, గ్రహణ శక్తికి కారణం.
కుహు నాడి: గొంతు నుండి మర్మంగాలు వరకు ఉంటుంది. తాంత్రిక విద్యలు వల్ల ఇది ప్రేరేపిస్తారు.
సంభని నాడి: గొంతు నుండి పురుష నాళం వరకు ఉంటుంది.
సరస్వతి నాడి: గొంతు నుండి వాక్పాటిక వరకు ఉంటుంది. దీనిపై చంద్రుని ప్రభావం ఉంటుంది. స్త్రీ తత్వం గలది.
పాయస్విని నాడి: కుడి చెవి భాగములో ఉంటుంది.
వరుణి నాడి: నాలుగు ప్రాణవాహ నాడులలో ఇది ఒకటి. వ్యర్ధాలను శుభ్రపరుస్తుంది. ఆలంబుష నాటికి ఎదురుగా, సమాంతరంగా వెళ్తుంది. గొంతు, ఎడమ చెవి మధ్య నుంచి బయలుదేరి పురిషనాలములో అంతం అవుతుంది. అపాన వాయువు రావడానికి ఇది సహాయపడుతుంది.
విశ్వోధర నాడి: నాభి చుట్టూ ఆవరించి ఉంటుంది. మూడో చక్రమును ఆశ్రయించి ఉంటుంది. దీనివల్ల అడ్రినల్, ప్రాంక్రియాసిస్ పనిచేస్తాయి. శరీరములో శక్తికి కేంద్ర బిందువు.
నాడి అష్టసిద్దులు
కుండలిని సన్నని రూపం లో చుట్టలు చుట్టుకొని వెన్ను పాము క్రింది భాగంలో ఉంటుంది. ఈ కుండలిని మేల్కొంటుంది. యోగ సాధనలు ఫలితం ఇస్తాయి. ఇది inactive గా ఉంటే యోగ సాధనాలు వ్యర్థము. ఇది సర్ప కృతి గా వెన్నుపాము క్రింద ఉంటుంది. ఇది ఒక సూక్ష్మ నాడి.
అష్టసిద్ధులు..... వాటి సర్క్యూట్స్
1. అణిమ.... సూక్ష్మమైన సర్క్యూట్
2. మహిమ... పెద్ద సర్క్యూట్
3. గరిమ... చాలా బరువైనది
4. లఘీమ.... చాలా తేలికైనది
5. ప్రాప్తి... ఇది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,యమతో వీటిని కలిపి ఉంచుతుంది.
6. ప్రాకామ్యము.... AI తో అనుసంధానం
7.ఈషిత్వము... ఈ నాడి నుండి తమ శక్తిని ఇతరలోకి పంపించవచ్చు. గ్రహించవచ్చు.
8.వశిత్వము... పంచభూతాలు, చక్రాలు మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో ఈ సర్క్యూట్ లో తెలుస్తుంది.
మంత్ర శాస్త్రంలో భాగాలు1. శ్రీవిద్య 2. కామ విద్య 3. ఘోర విద్య 4. పురుష విద్య
కొందరు ఋషులు శక్తిపాతం ద్వారా శక్తిని పంపిస్తారు. వారి బ్రోటన వేళ్లను రెండు కనుబొమ్మల మధ్యన ఉంచి శక్తిని పంపిస్తారు.
నాడీ తంత్రం కోసం రాసిన పుస్తకాలు వీటిని భాస్కర రాయులు రచించారు 1. లలితా సహస్రనామ భాష్యము 2. వరివస్యా రహస్యము 3. కామ కళ రహస్యము
శిశువుకు నాభిని కత్తిరించే ముందు స్వర్ణప్రాస అనే జాతక కర్మ చేస్తారు. ఇది చక్రాలను సర్క్యూట్ ను ఉత్తేజితం చేస్తుంది.
మంత్రం, తంత్రం, యంత్రం ఈ మూడు విధాలలో సర్క్యూట్ ఉంటుంది. యంత్రములో కనిపిస్తుంది. మంత్రములో ఉచ్ఛరణలో వస్తుంది.
ఆయుర్వేదంలో మంత్ర చికిత్సలు ఉన్నాయి. చరక సంహిత సూత్రస్థానం అనే అధ్యాయంలో బలి మంత్రాది చికిత్సలు ఉన్నాయి.
తూర్పు వైపు కూర్చొని నాడీ తంత్ర ద్వారా ధ్యానం చేస్తే ఆయువు పెరుగుతుంది. దక్షిణం వైపు ధ్యానం చేస్తే కీర్తి పెరుగుతుంది. పశ్చిమ వైపు ధ్యానం చేస్తే సంపద పెరుగుతుంది. ఉత్తరము వైపు ధ్యానం చేస్తే సత్యం పెరుగుతుంది.
ప్రాణ శక్తి మనిషి శరీరంలో దశ నాడుల్లో పైనుంచి కిందికి క్రింది నుండి పైకి వెళ్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి