B) లెహ్యాలు
త్రిశూల రసాయనం:
మూలికలు: తెల్ల బోడతరం చేదు పుచ్చ, క్షీర కకోలి, నేల గుమ్మడి, శతావరి సోమ ఆదిత్య పర్ణి, నల్ల మద్ది చిత్రమాలం పిప్పళ్ళు నాగబలం దూలగొండి బలం అతిబల విధాది వరాహి కంద తెల్ల బావంచాలు, ఏనుగు పల్లేరు బల్లాతకము వేగిస శిలాజిత్తు భస్మం మైహిసాక్షి గుగ్గుళ్ళు, తెల్ల మోదుగ
లాభాలు: దేవతాతుల్యుడు అయ్యి వయస్సు కాంతి స్వరం ఆకారం బలం తేజస్సు కలుగును. 1000 యోజనములు అడ్డులేక నడవగలడు. పదివేల సంవత్సరములు రాగములేని ఆయువును పొందును. దీనిని సేవించిన పాప విముక్తుడు సంపూర్ణ ఆరోగ్యం పొందును. ఈ రసాయనమును సేవించు వారికి మంచి అదృష్ట యోగం నవ యవ్వన లక్షణములు కలుగును. అసమాన జ్ఞాన జ్ఞాపకశక్తులు కలుగును. కుష్టమును విష దోషములను భూత ప్రేత పిశాచిక దుష్టవ్యధను భయంకర వ్యాధులను పోగొట్టును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి