తల మాల
1)తెల్ల గురివింద గింజల తల మాల ధారణ :
శ్లో॥ కామరత్నే ॥ ఉత్తరేచ సమాలోద్య శ్వేతసంజాఫలం కియతో ।
సుఖప్రసవ మాప్నోతి తత్క్షణాన్నా త్రసంశయః!
యోనిం వాలేపయే త్తేనసా సుఖేన ప్రసూయతే ॥
తా:- ఉత్తరాభి ముఖముగా బారిన శ్వేత గురువింద చెట్టు ఫలము తెచ్చి వెంట్రుకలకు కట్టిన యెడల తత్క్షణమే సుఖప్రసవమగును, యోని లేపన మొనర్చిన యెడల గూడా సుఖ ప్రసూతి యగును. సంశయము లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి