ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

బంక

 

                                           G) బంక

*బూరుగ బంక:

-- తెల్ల పూలు ముండ్లు కలిగిన బూరుగ చెట్టు శ్రేష్టమైనది. దీని బంకను పొడి చేసి వాడితే అతిమూత్రం, కుష్టు, గ్రహిణి, అతిసారం, కుసుమ రోగాలు తగ్గును.

* రేగు బంక:

-- దీని బంకను నాభికి పోసిన వీర్య స్తంభం కలుగును.

* రేవల చిన్ని బంక:

-- ఈ మొక్క పాలను ఎండించిన బంకగా మారును ఇది పసుపు రంగులో ఉంటుంది.

-- ఆమము, గుల్మము హరించును. 

* సరళ దేవదారు బంక:

-- దీని జిగురును కూలిన వ్రణాలు పై రాస్తే తగ్గును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...