ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

బదనిక

 

E) బదనిక

బదనిక : వృక్షదనీ 

రావి బదనిక:

-- అశ్వనీ నక్షత్రమున తీసుకువచ్చి పాలతోనూరి సేవించాలి.

పిప్పలి బదనిక: 

--అశ్విని నక్షత్రంన పిప్పలి బదనిక యొక్క బంకను తెచ్చి ఆవు పాలలో కలిపి త్రాగిన యెడల వంధ్య స్త్రీ జన్మనిస్తుంది.

కామరత్నే॥ అశ్విన్యాం బోధి వృక్షస్య 

వన్దాకం గ్రాహయే ద్భుధః 

గోక్షీరైః పాన మాత్రేణ 

వన్ద్యా పుత్రవతీ- భవేత్!!

 దంతి బదనిక:

--దెబ్బలు తగిలిన వెంటనే సేవించిన రక్తం పేరుకుని నొప్పిని తగ్గించును.

 జమ్మి బదనిక:

--వీర్య వృద్ధిని కలిగించును.

ఎర్ర వాలుగుడు బదనిక:

--దీనిని పుష్యమి నక్షత్రమున తీసుకొని పురుషుడు ఎడమ చేతి యందు ధరించిన స్త్రీకి మన్మధుని వలె కనిపించును. ఒకవేళ స్త్రీ కుడిచేతిన ధరించిన భర్త వశం అవుతాడు. 

 రావి బదనిక:

--అశ్వినీ నక్షత్రమున తీసుకువచ్చి పాలతోనూరి సేవించాలి.

 విషముష్టి - బదనిక:

--కుష్టులను తగ్గించును.

 ఈ క్రింది మంత్రం జపించి మూలికలను సేకరించుకోవాలి.

**ఓం నమో సంజీవన్యౌషధాసారాయ బజనికాయ సకల ధర్మ స్వరూపాయ ఏహి ఏహి అగచ్చాగచ్చా సకల కార్యసాదయాసాదయ ప్రసన్నవోభవ సద్రియసహితమే వశమానయ స్వాహ**

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...