ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

6, ఏప్రిల్ 2026, సోమవారం

నాడి తంత్ర --తైలాలు

 

                                          D) తైలాలు

 1)అంకోల తైలం:

 2)నాగ దండ తైలం:

 3)బ్రహ్మీ దంతి విత్తనాల తైలం:

4) నీరుడు గింజల తైలం:

 5)గంధక తైలం:

-- దీనిని శుద్ధి చేసి తయారు చేసుకోవాలి. వివిధ అనుపానాలతో వివిధ వ్యాధుల కోసం వాడుకోవాలి.

-- ఉసిరి రసం మూడు చుక్కలు, గంధక తైలం ఒక చుక్క కలిపి కంట్లో వేస్తే కంటి నుండి నీరు కారుట అనే సమస్య తగ్గును.

-- కొద్దిగా ఆముదములో రెండు చుక్కల గంధక తైలం కలిపి సేవిస్తే విరేచనం అవుతుంది.

-- కిడ్నీలో రాళ్లు, రక్తపు వంతులు, గ్రహిణి లాంటి సమస్యలకు ఉపయోగిస్తారు. 

6) మోదుగ విత్తనాల తైలం:

-- దీనిని పాలతో తీసుకుంటే జనన మరణాలు ఉండవని, ఇతరులకు అదృశ్యంగా కనిపించడం జరుగును.

-- ఈ తైలమును ఆవు నేటితో సేవించిన యోగ సిద్ధి కలుగును.

7) నాభి తైలాలు: 

8) నష్య తైలం:

9) నాడి తంత్ర తైలం :

--మోదుగ తైలం, బ్రహ్మీ దంతి విత్తనాల తైలం, అంకోల తైలం,గంధక తైలం,బదనిక తైలం తో ప్రత్యక పూజ విధానం తో తయారుచేస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...