C) పానీయాలు
తామ్ర పానీయం:
--బొల్లి కోసం ఈ పానీయం ను రోజు త్రాగాలి
--తయారి:
నిరుక్తి పానీయం:
--అనేక రకాల చర్మ వ్యాధులు కోసం వాడుతారు
--తయారి విధానం:
రోహిణి పానీయం:
--అన్ని రకాల అర్బుద వ్యాధులలో వాడుతారు
--తయారి విధానం:
వేది పానీయం:
--సోరియాసిస్ వ్యాధిలో వాడుతారు
--తయారి విధానం:
--దీనిలో వాడే మూలికలు:
హంసోదక పానీయం :
--రాత్రి చంద్రుని కాంతి ఉదయం సూర్యుని కాంతి తగిలినట్లుగా ఒక గాజు బాటిల్ లో నీటిని వేసి ఉంచాలి 24 గంటల తర్వాత ఆ నీటిని కొద్ది కొద్దిగా త్రాగాలి.
అష్టాంగ పానీయం:
-- శరీరములో ఇమ్యూనిటీ శక్తిని పెంచి రసాయంగా పనిచేస్తుంది.
-- దీనిలో ఉసిరి మోదుగ పువ్వు మారేడు శతావరి శంఖపుష్పి పువ్వులు పిప్పళ్ళు అతిమధురం తిప్పసత్తు అనే ఎనిమిది రకాల మూలికలు ఉంటాయి
-- తయారీ విధానం: తిప్పసత్తు తప్ప మిగిలిన ఏడు మూలికలను రెండు లీటర్ల నీటిలో వేసి రాత్రిపూట బాగా మరిగించాలి 1 లీటర్ అయ్యాక వడబోసి ఆ నీటిని గాజు సీసాలో వెయ్యాలి. చివరిగా ఈ నీటిలో తిప్పసత్తు ఐదు గ్రాములు కలపాలి దీనిని తరువాత రోజు వాడాలి.
వాడే విధానము: ఈ అష్టాంగ పానీయం ను రోజంతా కొద్ది కొద్దిగా త్రాగాలి.
-- ఈ అష్టాంగ పానీయమును ప్రసిద్ధ అనువంశిక ఆయుర్వేద వైద్యులు రత్నాల తిరుపతిరావు వారు దీనిని తయారు చేశారు.
-- ఈ పానీయమును కేన్సర్ దీర్ఘకాలిక వ్యాధుల్లో త్రాగుతూ ఉంటే వారిలో అత్యధిక ఇమ్యూనిటీ శక్తి పెరిగి వ్యాధిని తగ్గించుకోవచ్చు.
దానిమ్మ పానీయం:
కర్బూజా పానీయం:
సుగంది పానీయం:
మాదీఫల పానీయం:
జంబీరా పానీయం :
సోంప్ పానీయం:
జీర పానీయం:
అమృత పానీయం :
సుఖ ప్రసవ పానీయం:
---ఓం మన్మథ ఓం మన్మథ ఓం మన్మథ మన్మథ వాహినీ లంబోదర ముంచ స్వాహా ॥
తా: పరిశుద్ధులై యీ పై జెప్పబడిన మంత్రముచే తన శక్తానుసారము నీటిని మంత్రించి గర్భిణీ స్త్రీకి త్రాగించిన యెడల సుఖ ప్రసవమగును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి