* నక్షత్రాల ప్రభావం:
*పుష్యమి నక్షత్ర దేవదారు మూలిక సేవనం:
శ్లో॥ కమరత్నే॥ దూవదాలియమూలంతుగ్రా హయేత్పు ష్య భాస్కరే నిష్కత్రయంగవాంక్షీరైః పూర్వవత్రక
మయో గతః వంధ్యా చత భతేపుత్రం దేయం పధ్యం యధాపురా II.
తా:- పుష్యమీ నక్షత్ర భాను వారము నాడు దేవదారు మూలమును తీసుక వచ్చి మూడు గురువింద గింజల ప్రమాణము ఆవు పాలచే మెత్తగ నూరి మూడు మాసములు ప్రాతః కాలమందే పరగడుపున త్రాగిన యెడల వంధ్య స్త్రీకి పుత్ర ప్రాప్తి కలుగును. ఇది త్రాగునప్పుడు పథ్యము చేయ వలెను.
పుష్యమి నక్షత్రం సహా దేవి మూలిక సేవనం :
శ్లో॥ కామరత్నే॥ సమూలం సహదేవీంచ సంగుహ్య పుష్య భాస్కరే
ఛాయా శుష్కం చత చ్ఛూర్లమేక వర్ణ గవాంపయః
పూర్వవచ్చుపిబేన్నారీ వంధ్యా భవతి పుత్రిణీ
తా:- పుష్యమీ నక్షత్ర ఆది వారము నాడు, సహదేవిని సమూలముగాతీసికొనివచ్చి నీడ నెండించి, చూర్ణము జేసి ఒకే రంగు గల ఆవు పాలు కలిపి త్రాగిన యెడల వంధ్య స్త్రీకి పుత్ర ప్రాప్తి కల్గును.
అన్ని రోగాలకి అగ్నిహోత్రం............!!
పూర్వకాలంలో ఎంతోమంది రోగాలను తగ్గించుకొవడానికి అగ్నిహోత్రాలు చేసి కఠినమైన రోగాలను కూడా సమూలంగా తగ్గించుకొగలిగారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి