ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

వారాలు:

 

వారాలు:

శ్లో॥ కామరత్నే ॥ సమూల పత్రాం సర్పాక్షీం రవివారేసముద్ధరేత్ |

 ఏకవర్ణ గవాంక్షీ రేకన్యా హస్తేన పేషయేత్

ఋతుకాలేపి బేద్వం ధ్యా పలార్ధం తద్దినేదినే | క్షీర శాల్యన్న ముదంచల ఘ్వహారం ప్రదాపయేతో

ఏవం సప్తదినం కుర్వా ద్వంధ్యా భవతి పుత్రిణీ |

 వుద్వేగం భయశోకం చదివాని ద్రాం వివర్ణయేత్ II

తా:- సర్పాక్షి చెట్టు సమూలం ఆది వారము నాడు తెచ్చి ఒకే రంగు గల ఆవు పాలను తెచ్చి, రజస్వల కాని కన్య పిల్లచే నూరించి, ఋతు కాలమున ప్రతి దినము వంధ్య వరుసగా యేడు దినములు పలార్ధమును త్రాగినచో గర్భవతి యగును. ఇది త్రాగునప్పుడు క్షీరచే శాల్యన్న భోజనము గాని, ముద్గ ధాన్య భోజనమును గాని లఘువుగా భుజించ వలెను. అంతియే గాక దీనిని సేవించు స్త్రీలకు భయము దుః ఖము శోకము పగటి నిద్ర మొదలగునవి పనికి రావు. కావున వీటిని తప్పక వదల వలయును.ఇది జన్మ వంధ్యా చికిత్స చేస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...