ఆయుర్వేదం లో ఒక విభాగం "నాడి తంత్ర" దీనిలో వైద్యం విభిన్నంగా ఉంటుంది. రోగి చక్రాలను పరిశీలన చేసి, దోషాలను తెలుసుకొని, గ్రహ బలాన్ని అంచనా వేసి, రోగి నాడిని క్షుణ్ణంగా పరిశోధించి వైద్యం ఇవ్వబడును. దీనిలో మొక్కలు, మినరల్స్ ఉంటాయి కాని వాటిని శుద్ధి చేయడం సంగ్రహించడం ఆయుర్వేద శాస్త్రం కన్న భిన్నంగా ఉంటుంది. దీనిలో రోగి జీవన విధానం మార్చడానికి ఆహరం కూడా సూచించడం జరుగును. "నాడి తంత్ర"అనేది సిద్ధ. హోమియో, యునాని లాంటి కన్న భిన్నంగా ఉంటుంది. ఈ విధానం లో వైద్యం చేసే వారిని "రత్నశ్రీ " అని పిలుస్తారు.

7, ఏప్రిల్ 2026, మంగళవారం

హిమము

 

M) హిమము

 

* ధాన్యాకాది హిమము:

 ధనియాలు, ఉసిరిక పప్పు, అడ్డసరపాకు, ద్రాక్షపండు, పర్పాటకము వీని నొక, పలము చూర్ణము జేసి, నొకక్పుడయం దుంచి, దానియందు 6 పలములు నీరుబోసి,ఒక రాత్రినాన బెట్టి మరుచటి ఉదయమున వడియగట్టి యందు తేనెతో గలిపి సేవించిన అంతర్దాహము, దప్పి, జ్వరము, రక్తపిత్తము హరించును.

*అమాది హిమము:

మామిడిపట్ట,నేరేడు పట్ట, మద్దిపట్ట, వీని నొకపలము చూర్ణముజేసి పైన జెప్పిన ప్రకారము హిమముగావించి తేనె.

గలిపి సేవించిన రక్త పిత్తము హరించును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నాడీ తంత్ర చిహ్నం

  నాడీ తంత్ర చిహ్నం: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు ఈ చిహ్నంను చూస్తున్నట్లయితే   1) మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ...